A practical step by step guide for real business results
"కేవలం మనీ కోసమే అని కాకుండ 10X వేల్యూ ఇవ్వడం ద్వారా ఎక్కువ ఎలా సేల్స్ చేయోచ్చు నేర్చుకున్నాను .
ఖలందర్
సేల్స్ లో లీడ్స్ రాలేదు అని , ఒక వేళ లీడ్స్ వచ్చినా సేల్స్ క్లోజ్ కావడం లేదని బాధ పడకుండా సేల్స్ లో ఫలితాలు మారాలంటే బిజినెస్ ఆలోచనలు, మార్కెటింగ్ ఎలా ఉండాలో స్పష్టంగా తెలుసుకున్నాను .
సుధాకర్