అటెన్షన్: బిజినెస్ ఓనర్స్, మార్కెటర్స్, ఫ్రీలాన్సర్స్ !
సూపర్ ప్రాఫిట్ సేల్స్ చేయాలనే మీ కలను ఈ రోజే నిజం చేసుకోండి !! 

00
Days
01
Hour
04
Minutes
45
Seconds

సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ Sales Success Challenge

A practical step by step guide for real business results
ఒక సారి ఊహించుకోండి... మీ బిజినెస్ లో ఈ క్రింది అంశాలు  చేయగలిగితే  మీ లైఫ్ ఎలా ఉంటుంది ... 

 • మీ ప్రోడక్ట్ , సర్వీసు ను ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉన్నవారికే మార్కెటింగ్ చేయడం  
 • ప్రతినెలా మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ లీడ్స్ జెనరేట్ చేయడం  
 • మీ మార్కెట్ లో ఎందరు పోటీ ఉన్నా కస్టమర్ దృష్టిలో మీరే  "ది బెస్ట్”,  “స్పెషలిస్ట్” గా పొజిషన్ చేసుకోవడం  
 • నిజమైన కస్టమర్ ను వేగంగా అంచనావేసి  టైమ్ , ఎనర్జీ రియల్ కస్టమర్స్ తో ఫోకస్ చేయడం 
 • కస్టమర్ మైండ్ లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోడానికి సరైన  ప్రశ్నలు అడగడం   
 • కస్టమర్స్ ఎదురుచూస్తున్న అంశాలే మీ ప్రెజెంటేషన్ లో ఉంచడం ద్వారా "సేల్స్ -ఫిట్  డిస్కషన్" చేయడం 
 •  “రేటు ఎక్కువ”,  ”ఆలోచించుకుని చెప్తా”,   “నేనే మీకు కాల్ చేస్తా" , "వివరాలు/ ఈ మెయిల్ పంపండి ”, “ఇంట్లో వారిని / బాస్ ని అడిగి చెప్తా” వంటి అభ్యంతరాలు రాకుండా ఏమి చేయాలి , వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవడం  
 • ఒత్తిడి లేకుండా క్లోజింగ్, ఫాలో అప్ చేసే ప్రాక్టికల్ విధానాలు పాటించి కనీసం  30% సేల్స్  పెంచుకోవడం  
 • మీ మార్కెట్ లో  ఏమి చేస్తే పెద్ద బ్రాండ్స్ , ఆన్లైన్ సేల్స్  వదిలేసి కూడా  కస్టమర్స్  మీ వద్దకు వస్తారో నేర్చుకోవడం    
 • టెక్నాలజీ వాడుకుని మార్కెటింగ్ ద్వారా కొత్త కస్టమర్స్ బేస్ తక్కువ ఖర్చుతో ఎలా పెంచుకోవచ్చో పాటించడం 
 • బిజీ గా ఉంది ఆదాయం లేదే అని బాధ వదిలేసి బిజినెస్ ను "ప్రాఫిట్ మెషిన్" లా మార్చుకోవడం  

ఈ ప్రోగ్రామ్ కి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ క్రింది సూపర్ ఆఫర్స్ అందుకోండి!!!

30 రోజుల సేల్స్ సక్సెస్ ఛాలెంజ్- వీడియో ట్రైనింగ్ (రూ.30,000 విలువైనది)

సేల్స్ , బిజినెస్ డెవలప్మెంట్ లో వీడియో ద్వారా వరల్డ్ బెస్ట్ కంటెంట్ తెలుగులో నేర్చుకుని మీ బిజినెస్ లో ప్రాక్టికల్ గా పాటించ గలిగే అద్భుత అవకాశం!

ఫోర్ట్ నైట్ సేల్స్ క్లినిక్ రికార్డింగ్ 
(రూ. 12,000 విలువైనది)

సేల్స్ అడ్వాన్స్ టోపిక్స్ పై చేసిన  లైవ్ సెషన్స్ రికారడింగ్స్ ద్వారా  బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్  అందుకోండి. 

స్పెషల్ టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్షిప్
(రూ. 3000  విలువైనది)

కేవలం ఈ కోర్స్ జాయిన్ అయిన బిజినెస్ పర్సన్స్ కి  మాత్రమే యాక్సెస్ ఇచ్చే స్పెషల్  టెలిగ్రామ్ గ్రూప్ లో మీ సపోర్ట్ , అనుభవాలు షేర్ చేసుకోడానికి, నెట్ వర్క్ పెంచుకోడానికి అవకాశం ! 

మీరు సరైన నిర్ణయం తీసుకుని ఇప్పుడే ఈ ప్రోగ్రామ్ మీ సొంతం చేసుకుంటే 
ఈ క్రింది సూపర్ స్పెషల్ బోనస్ లు కూడా మీ సొంతం అవుతాయి 

పర్సనల్ స్ట్రాటజీ సెషన్
(రూ. 6,999 విలువైనది)

ఏదైనా సాధించొచ్చు అని చెప్పడమే కాకుండా "ఎలా" సక్సెస్ సాధించాలో నేర్పే ప్రాక్టికల్ విధానాలు నేర్పే పుస్తకం.  ఆశించిన ఫలితాలు సాధించాలనుకునేవారికి ఆయుధం ఈ పుస్తకం.

పర్సనల్ & ప్రొఫెషనల్ ప్రొడక్టివిటీ ట్రైనింగ్  
(రూ. 5000 విలువైనది)

మీ పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ లో అనుకున్న వ్యక్తిగా మారడానికి , అందుకు తగిన ప్లానింగ్ , యాక్షన్ పై స్పెషల్ ట్రైనింగ్ 

బిజినెస్ అసెస్మెంట్ టూల్  
(రూ. వెలకట్టలేనిది)

మీ బిజినెస్ లో మీరు ఎక్కడ ఉన్నారు , ఎక్కడికి వెళ్లాలని ఆశిస్తున్నారు అందుకు ఎలా ఆలోచించాలో తెలిపే స్పెషల్  టూల్

Chandra K

చంద్రా గారు గత 15 సంవత్సరాలుగా  బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ రంగాలలో ఉన్న డైరెక్ట్ మరియు ఇన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా అనేక సంస్థల ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. తన సునిశితమైన శాస్త్రీయ మార్పులతో, బిజినెస్ ఓనర్స్ మరియు కస్టమర్ సైకాలజీ పై పట్టుతో, మార్కెటింగ్ లో మార్పులను అర్థం చేసుకుని ప్రాక్టికల్ రిజల్ట్స్ అందించే సేల్స్ కోర్స్ లు, సేల్స్ రిజల్ట్ కోచింగ్ సేవలు అందిస్తున్నారు. 5000+ మార్కెటింగ్, సేల్స్ పర్సన్స్, బిజినెస్ ఓనర్స్ చంద్రా గారి ప్రోగ్రామ్స్ ద్వారా బెనిఫిట్ పొందారు. యూనివర్సిటీ అఫ్ చికాగో సేల్స్ స్ట్రాటజీస్ కోర్స్ చేయడమే కాకుండా, తాను సృష్టించిన కోర్స్ ల ద్వారా ప్రముఖ సంస్థల, అంతర్జాతీయ మార్కెటింగ్, సేల్స్  నిపుణుల మెప్పు పొందారు !

మా కోర్స్ హాజరైన వారు ఏమి చెప్పారో కూడా వినండి...

వీరిలా మీరు మీ బిజినెస్ లో సక్సెస్ సాధించడానికి రెడీ అవండి ...

ఈ సూపర్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ లో 
మీరు అందుకునే లాభాలు 
  
1. 30 రోజుల సేల్స్ సక్సెస్ ఛాలెంజ్- వీడియో ట్రైనింగ్ (₹30,000 విలువైనది)
2. ఫోర్ట్ నైట్ సేల్స్ క్లినిక్ వీడియోస్  (₹12,000 విలువైనది)
3. స్పెషల్ VIP టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్షిప్ ! (₹3000 విలువైనది)

సూపర్ బోనస్ లు :
1. పర్సనల్ స్ట్రాటజీ సెషన్ (
₹6999 విలువైనది) 
2. పర్సనల్ & ప్రొఫెషనల్ ప్రోడక్టివిటీ ట్రైనింగ్ (₹ 5000  విలువైనది) 
3. బిజినెస్ అసెస్మెంట్ టూల్ (వెలకట్టలేనిది) 

మొత్తం విలువ: రూ.56,999/- 

0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
Days
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
Hour
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
Minutes
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
0
0
1
1
2
2
3
3
4
4
5
5
6
6
7
7
8
8
9
9
Seconds

ఇంకెందుకు ఆలస్యం ఈ పేజీలో స్పెషల్ ఆఫర్ క్లెయిమ్ చేసుకోండి!
నోట్: ఈ స్పెషల్ డిస్కౌంట్ + బోనస్ లు కొద్ది సమయం మాత్రమే ఉంటాయి!

 • సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ - రెగ్యులర్ ప్లాన్
 • 56999 INR

  సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ + 3 పర్సనల్ స్ట్రాటజీ సెషన్స్

  Buy Now
 • సేల్స్ సక్సెస్ ఛాలెంజ్ - స్పెషల్ ఆఫర్
 • 24999 INR

  లిమిటెడ్ టైమ్ స్పెషల్ ఆఫర్ !

  Buy Now !