సేల్స్ క్లినిక్ - అడ్వాన్స్ డ్ సేల్స్ ట్రైనింగ్

Access given only for qualified course learners on demand

Course Summary

 ఈ ప్రైవేటు ప్రోగ్రామ్స్ అన్నీ మా స్పెషల్ మెంబెర్ షిప్ తీసుకున్నా వారికి అందించాము. ఇందులో  లైవ్ ప్రోగ్రామ్ ద్వారా బిజినెస్ , మార్కెటింగ్, సేల్స్ అంశాలపై కీలక మైన టాపిక్స్ , అప్ డేట్స్ , న్యూ కంటెంట్ అందించడం ద్వారా పాల్గొన్న వారి బిజినెస్ లలో అద్భుత మైన మార్పులు గమనించారు . మీ బిజినెస్ మారుతున్న రోజులకు తగినట్లు అప్ డేట్ కావాలంటే ఈ కోర్స్ అస్సలు మిస్ అవ్వొద్దు. గతంలోని లైవ్ ప్రోగ్రామ్ రికార్డింగ్ మరియు మరో సంవత్సరం పాటు అంటే (నెలకు రెండు సార్లు) లైవ్ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యే అవకాశం మీ సొంతం చేసుకోండి !

Course Curriculum

Chandra K

చంద్రా గారు గత 15 సంవత్సరాలుగా  బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ రంగాలలో ఉన్న డైరెక్ట్ మరియు ఇన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా అనేక సంస్థల ఎదుగుదలకు ఉపయోగపడ్డారు. తన సునిశితమైన శాస్త్రీయ మార్పులతో, బిజినెస్ ఓనర్స్ మరియు కస్టమర్ సైకాలజీ పై పట్టుతో, మార్కెటింగ్ లో మార్పులను అర్థం చేసుకుని ప్రాక్టికల్ రిజల్ట్స్ అందించే సేల్స్ కోర్స్ లు, సేల్స్ రిజల్ట్ కోచింగ్ సేవలు అందిస్తున్నారు. 5000+ మార్కెటింగ్, సేల్స్ పర్సన్స్, బిజినెస్ ఓనర్స్ చంద్రా గారి ప్రోగ్రామ్స్ ద్వారా బెనిఫిట్ పొందారు. యూనివర్సిటీ అఫ్ చికాగో సేల్స్ స్ట్రాటజీస్ కోర్స్ చేయడమే కాకుండా, తాను సృష్టించిన కోర్స్ ల ద్వారా ప్రముఖ సంస్థల, అంతర్జాతీయ మార్కెటింగ్, సేల్స్  నిపుణుల మెప్పు పొందారు !

John Smith

Developer

Highly Recommended Course. Easy to Understand, Informative, Very Well Organized. The Course is Full of Practical and Valuable for Anyone who wants to Enhance their Skills. Really Enjoyed it. Thank you!!

Course Pricing

  • Fortnight Sales Clinic Membership
  • 12000 INR

    Live session recordings of flagship program participants. Insiders only, special access content.

    I want membership