-
Day 2: బిజినెస్ సక్సెస్ కి పవర్ ఫుల్ ఫార్ములా - మార్కెటింగ్ సక్సెస్ ని 90% నిర్ణయించే అంశాలు
3 Lessons -
Day 4: మార్కెటింగ్, సేల్స్ సక్సెస్ ని 50% ప్రభావితం చేసే కనిపించని అంశాలు ఎలా డీల్ చేయాలి?
5 Lessons
బిజినెస్ లో ఎదగాలని , కొత్త కస్టమర్స్ ని ఆకర్షించి వారికి కావలసిన ప్రొడక్ట్స్ / సర్వీస్ అందించడం ద్వారా సక్సెస్ అవ్వాలని, ఎక్కువ సేల్స్, ఎక్కువ క్లోజింగ్స్ చేయాలని మీరు కోరుకుంటే... మీరు సరైన పేజీలో ఉన్నారు ! ఈ కోర్స్ పైన చెప్పిన అంశాలలో సక్సెస్ సాధించడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ అందిస్తుంది! ఒకసారి ఫౌండేషన్ సరిగ్గా నిర్మిస్తే ఇల్లు పటిష్టంగా ఉంటుంది, లోపల మీరు ఏ కలర్స్ అయినా వేసుకోవచ్చు, ఇంటీరియర్ ఎలా అయినా నచ్చినట్లు మార్చుకోవచ్చు. అలాగే మీ బిజినెస్ అవసరం, ఆలోచనలు, మార్కెట్ విధానాలలో బలమైన పునాదుల నిర్మించుకోవాలి అనుకుంటే ఈ అద్భుతమైన కోర్స్ మీ కోసమే! ఇంకెందుకు ఆలస్యం మీ బిజినెస్ ప్రాఫిట్ మెషిన్ స్టార్ట్ చేయండి !
బిజినెస్ లో ఈ 4 పిల్లర్స్ ఉంటే సక్సెస్ మీదే !